Ind vs Aus 2020,3rd ODI : A stunning all-round performance from the Indian cricket team helped them avoid a series whitewash against Australia with a 13-run win in the final and third One-Day-International of the three-match series at Manuka Oval, Canberra on Wednesday.
#IndvsAus2020
#JaspritBumrah
#HardikPandya
#RavindraJadeja
#ViratKohli
#RohitSharma
#IndVsAus
#KLRahul
#ShreyasIyer
#YuzvendraChahal
#NavdeepSaini
#TeamIndia
#Cricket
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుసగా రెండు వన్డేలో ఓడి వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న కోహ్లీసేన చివరి వన్డేలో గెలిచి పరువు నిలుపుకుంది. సిరీస్‌ను 1-2 తేడాతో ముగించి క్లీన్‌స్వీప్ తప్పించుకుంది. 303 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాను 289కే ఆలౌట్ చేసి ఊపిరి పీల్చుకుంది. ఆరోన్ ఫించ్ (75), గ్లెన్ మాక్స్‌వెల్ (59) అర్ధ శతకాలతో చెలరేగారు. బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ 3, నటరాజన్ 2 వికెట్లతో రాణించారు.